Uppena Remake కోసం ఇతర రాష్ట్రాల్లో పోటీ | Jason Sanjay Launch | Ishaan Khatter || Oneindia Telugu

2021-02-23 1

Uppena Movie Kollywood and bollywood Remake on cards.
#Uppena
#UppenaMovie
#Sukumar
#Maheshbabu
#Devisriprasad
#Jasonsanjay
#IshaanKhatter
#UppenaRemake

ఇప్పటివరకు 2021 టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఉప్పెన మొదటి స్థానంలో కొనసాగుతోంది. 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై పక్క ఇండస్ట్రీలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మాస్ రాజా రవితేజ క్రాక్ కంటే కూడా అత్యదిక ప్రాఫిట్స్ ను కేవలం నాలుగు రోజుల్లోనే అందుకుంది. ఉప్పెన సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక సినిమాను తమిళ్, బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.